పెట్రోల్, డీజిల్ ధరలను పెంచబోం: కేంద్రం
ఎట్టిపరిస్థితుల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచబోమని కేంద్రం వెల్లడించింది. గత 25 రోజుల్లో 2.5 లక్షల కొత్త PNG కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పింది. 2.2 లక్షల మంది LPG నుండి PNGకి మారినట్లు తెలిపింది. అలాగే PNG కోసం 2.5 లక్షల కొత్త దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొంది. 92 శాతానికి పైగా గ్యాస్ ఆన్‌లైన్ బుకింగ్‌లు జరుగుతున్నాయని స్పష్టం చేసింది.