శ్రీరాముడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: మంత్రి

శ్రీరాముడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: మంత్రి

MNCL: శ్రీరామనవమి సందర్భంగా మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌లోని పలు రామాలయం, హనుమాన్ ఆలయాలను మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయాలలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ శ్రీరాముడి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.