'అంబేద్కర్ ఆశయాలను కాపాడుకునేందుకు ఏకం కావాలి'

'అంబేద్కర్ ఆశయాలను కాపాడుకునేందుకు ఏకం కావాలి'

MHBD: పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ మండలం హరిపిరాల గ్రామంలో జరిగే జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో స్థానిక నాయకులతో కలిసి శనివారం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మనం అందరం అంబేద్కర్ ఆశయాలను కాపాడుకునేందుకు ఏకం కావాలి అని అన్నారు.