BRSకు ఓటేస్తే మూసీలో వేసినట్లే: కేంద్ర మంత్రి
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. నిన్న యూసఫ్‌గూడ ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అభ్యర్థిని అరువు తెచ్చుకుని పోటీ చేయించే స్థితికి కాంగ్రెస్ దిగజారిపోయిందన్నారు. ఈ ఎన్నికల్లో BRSకు ఓటేస్తే మూసీలో వేసినట్లే అని గుర్తించాలన్నారు. BRS, కాంగ్రెస్ కలిసి ఈ ప్రాంతంలో అభివృద్ధిని దూరం చేశాయన్నారు.