'ప్రజలు సంతృప్తి చెందేలా సేవలను అందించాలి'

'ప్రజలు సంతృప్తి చెందేలా సేవలను అందించాలి'

కర్నూలు: ప్రజలు సంతృప్తి చెందేలా ఆయా ప్రభుత్వ శాఖలు సేవలను అందించాలని కలెక్టర్ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రేషన్‌కు సంబంధించి రేషన్ సరుకులు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.