గ్యాస్ గోదాం వద్ద బారులు తీరిన వినియోగదారులు
MDK: రామాయంపేట మండల కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు బారులు తీరారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత వస్తుందని వదంతులు నేపథ్యంలో వినియోగదారులు పెద్ద ఎత్తున గ్యాస్ బుక్ చేసుకుంటున్నారు, సర్వర్ ప్రాబ్లం వల్ల గ్యాస్ బుక్ కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి గ్యాస్ గోదాం వద్ద బారులు తీరారు.