ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

PPM: సీతానగరం మండలం నిడగల్లుగ్రామంలో శ్రీశ్రీశ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట ఉత్సవాలలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామ పెద్దలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం యాగశాలలో వేదపండితులు ప్రత్యేక పూజలతో ఆయనకు ఆశీస్సులు అందజేశారు.