ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలపై ఇంటిలిజెన్స్ ఆరా!

ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలపై ఇంటిలిజెన్స్ ఆరా!

NLG: ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలలపై ఇంటిలిజెన్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ డిగ్రీ అండ్ పీజీ కళాశాల యాజమాన్యాలు బుధవారం నుంచి కళాశాలల బంద్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇవాల్టి నుంచి జరగనున్న సెమిస్టర్ పరీక్షలను కూడా బహిష్కరించాయి. ఈ నేపథ్యంలో ఇంటిలిజెన్స్ వర్గాలు కళాశాలలు.