గంజాయి చాక్లెట్ల ముఠా అరెస్ట్

గంజాయి చాక్లెట్ల ముఠా అరెస్ట్

SKLM: ఆముదాలవలస రైల్వే స్టేషన్ సమీపంలో గాంధీబొమ్మ జంక్షన్ వద్ద గంజాయి చాక్లెట్లు అమ్ముతుండగా..ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై బాలరాజు వెల్లడించారు. ఒడిశా, బీహార్‌కు చెందిన నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారన్నారు. ఈ చాక్లెట్లు శ్రీకాకుళంతో పాటు ఇతర ప్రాంతాలకు అమ్మేందుకు ప్లాన్ చేసుకున్నారు. పోలీసులు తనిఖీలు చేసి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.