విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌‌లో రాగి తీగలు చోరీ

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌‌లో రాగి తీగలు చోరీ

CTR: పుంగనూరు మండలం పిచ్చిగుంట్లపల్లి గ్రామానికి చెందిన రైతులు చంగమ్మ, నాగవేణిల వ్యవసాయ పొలంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో సుమారు 25 కేజీల కాపర్ తీగలు గుర్తుతెలియని దుండగులు దోచుకెళ్లారు. గురువారం రైతులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్సై వెంకటరమణ కేసు నమోదు చేసినట్లు రాత్రి 7 గంటలకు తెలిపారు.