జిల్లా వైద్యులకు మంత్రి చేతుల మీదుగా పురస్కారం

జిల్లా వైద్యులకు మంత్రి చేతుల మీదుగా పురస్కారం

KMM: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నిన్న హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ వైద్యులను రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో విశిష్ట సేవలకు గాను DCHS డా. రాజశేఖర్, పెనుబల్లి CHC డా. కిరణ్ కుమార్, డా. శివరామకృష్ణ, కల్లూరు CHC డా. రామశరణ్ లకు మంత్రి దామోదర్ రాజనర్సింహ అవార్డులు అందజేశారు.