విద్యార్థులకు ఇంటెర్న్‌షిప్‌కు ఆహ్వానం
VSP: గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో ద్వారా విద్యార్థులకు ఇంటెర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తున్నామని వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలోని ఏ-హబ్ వద్ద ప్రకృతి రైతుల సంతలో, సోషల్ వర్క్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని కేదాశ్రీకి ఇంటెర్న్‌షిప్ పూర్తి చేసిన సందర్భంగా ధృవపత్రం అందజేశారు.