'గాలికుంటు వ్యాధి రాకుండా టీకా వేయించాలి'

'గాలికుంటు వ్యాధి రాకుండా టీకా వేయించాలి'

SDPT: జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో శుక్రవారం పశువైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్వేత మాట్లాడుతూ.. పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలని, ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నటువంటి టీకాలు గ్రామంలో ఉన్న ఎద్దులు, ఆవులు, గేదెలకు, వేయించుకోవాలని అన్నారు.