జిల్లాలో విడతల వారీగా సర్పంచ్ ఎన్నికలు జరిగే మండలాలు..!!
నారాయణ పేట జిల్లాలో ★ మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు జరిగే మండలాలు: మద్దూరు, కోస్గి, గుండుమల్, కొత్తపల్లి ★ రెండో విడత: నారాయణపేట, దామర గిద్ద, ధన్వాడ, మరికల్ ★ మూడవ విడత: ముక్తల్, మాగనూరు, కృష్ణ, నర్వ, ఉట్కూర్.