దేశ వ్యవస్థ రూపకల్పనలో అంబేద్కర్ ప్రముఖుడు
KMM: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రపంచం గర్వించదగ్గ ప్రముఖులలో ప్రఖ్యాత మన అంబేద్కర్ అని భారతదేశంలో ఉన్న అన్ని రకాల వ్యవస్థలను రూపకల్పన చేసి మన దేశాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా చేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. వారితో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.