బడ్జెట్ నిధులు సద్వినియోగం చేయాలి: ఎమ్మెల్యే
ATP: అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయంలో MLA దగ్గుపాటి ప్రసాద్ అధ్యక్షతన బడ్జెట్ ఔట్ రీచ్ 2026-27 కార్యక్రమం జరిగింది. నియోజకవర్గానికి కేటాయించిన రూ.475 కోట్ల నిధులను పారదర్శకంగా, సద్వినియోగం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా బడ్జెట్‌లో మన వాటా 11.3% ఉందని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నా సీఎం నిధులు కేటాయించారని MLA తెలిపారు.