నేడు గుంటూరుకు వెళ్లనున్న సీఎం రేవంత్

నేడు గుంటూరుకు వెళ్లనున్న సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్‌రెడ్డి గుంటూరుకు వెళ్లనున్నారు. ఈ మేరకు గుంటూరులోని శ్రీ కన్వెన్షన్‌లో ఇవాళ ఉదయం 9 గంటలకు జరిగే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కూడా హాజరుకానున్నట్లు సమాచారం.