VIDEO: హనుమాన్ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ
ములుగు శ్రీ రామాలయం నుంచి హనుమాన్ స్వాములు గురు స్వామి పేరబోయిన శ్రీధర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జయంతి సందర్భంగా రామాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా రామాలయంలో మాలాధారణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.