కనిపించని సర్టిఫికెట్ల స్థానంలో డూప్లికేట్ పంపిణీ

కనిపించని సర్టిఫికెట్ల స్థానంలో డూప్లికేట్ పంపిణీ

GNTR: మంగళగిరి ఆత్మకూరులోని నిర్మల సీబీఎస్‌ఈ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం పదో తరగతి సర్టిఫికెట్లు కనిపించలేదు. దీంతో ఆందోళన చేపట్టిన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ శిరీషారాణి శనివారం డూప్లికేట్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సర్టిఫికెట్లు ఒరిజినల్ మాదిరిగానే పనిచేస్తాయని డిప్యూటీ డీఈవో శాంతకుమారి స్పష్టం చేశారు.