ఇరాన్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్

ఇరాన్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్

దాదాపు నెల రోజులకు పైగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. యుద్ధం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు 800 సార్లు తమ యుద్ధ విమానాలు ఇరాన్ పైకి దూసుకెళ్లాయని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ ఫైటర్ జెట్లు 16వేలకు పైగా బాంబులను జారవిడిచినట్లు పేర్కొంది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన 2 వేల మందికి పైగా సైనికులు, కమాండర్లు హతమయ్యారని IDF ప్రకటించింది.