నేడు మల్లికార్జున స్వామి హుండీ లెక్కింపు

నేడు మల్లికార్జున స్వామి హుండీ లెక్కింపు

SKLM: టెక్కలి మండలం రావివలసలో ఉన్న ఎండల మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉన్న హుండీలు తెరిచి లెక్కింపు చేస్తామని ఈవో జి.గురునాథరావు ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు లెక్కిస్తామన్నారు. దేవాదాయశాఖ అధికారులు, అర్చకులు, గ్రామ పెద్దలు, యాత్రికులు సమక్షంలో హుండీలు తెరిచి లెక్కిస్తామని తెలిపారు.