స్వామి వారిని దర్శించుకున్న హరే రామ్

స్వామి వారిని దర్శించుకున్న హరే రామ్

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని ద్వాదశి సందర్బంగా ఆర్‌డబ్ల్యూఎస్ రాష్ట్ర చీఫ్ ఇంజినీర్ హరే రామ్ నాయక్ దర్శించుకున్నారు. శ్రీమఠం చేరుకున్న ఆయనకు ఆలయ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకట రాముడు, మేజర్ గ్రామ సర్పంచ్ స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను, అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు.