గాగిలాపూర్‌లో గ్రామసభ

గాగిలాపూర్‌లో గ్రామసభ

SDPT: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గాగిల్లాపూర్‌లో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాల నిర్వహణపై చర్చించారు. ముఖ్యంగా తడి-పొడి చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రల జానకి రాజు, కార్యదర్శి రాజేంద్రప్రసాద్, ఉపసర్పంచ్ పద్మ పాల్గొన్నారు.