రవాణా శాఖ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం

W.G: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తణుకు రవాణా శాఖ కార్యాలయంలో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ ఎస్.శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఎందరో మహానీయుల కారణంగా దేశానికి స్వాతంత్య్ర సిద్ధించిందని, అలాంటి మహనీయులను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.