అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమం
✦ లత్తవరంలో గోకులం షెడ్లను ప్రారంభించిన మంత్రి పయ్యావుల కేశవ్
✦ శింగనమలలోని శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రావణి
✦ అమరావతిని ఇకపై ఎవరూ కదిలించలేరు: ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ