VIDEO: ఆర్టీసీ బస్సులో విరిగిన స్టీరింగ్ రాడ్డు

VIDEO: ఆర్టీసీ బస్సులో విరిగిన స్టీరింగ్ రాడ్డు

VKB: జిల్లాలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. VKB జిల్లా తాండూరు నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో స్టీరింగ్ రాడ్డు విరిగింది. దీంతో యాలాల మండలం లక్ష్మీనారాయణ చౌరస్తా వద్ద ఒక్కసారిగా బస్సు ఆగిపోవడంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురైయ్యారు. బస్సులకు ఫిట్‌నెస్ లేకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.