'ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి'

'ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి'

KMR: బీబీపేట మండలం యాడారం గ్రామ సర్పంచ్‌గా గెలుపొందిన సుధారాణిని 10వ తరగతి పూర్వ విద్యార్థులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ సర్పంచిగా గెలుపొందడం ఎంతో అభినందనీయమని అన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా వారు సూచించారు.