VIDEO: 'భౌతిక దాడులపై భయం వద్దు'
ASR: మహిళలపై జరిగే భౌతిక దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలని జీకేవీధి సీఐ సుధాకర్ సూచించారు. మంగళవారం ఎస్సై సురేష్‌తో కలిసి జీకే వీధిలో స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్, సమాజంలో దాడులను అరికట్టేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు.