పాండ్యా ఇన్.. శార్దూల్ అవుట్?
రేపు RRతో జరగనున్న మ్యాచ్‌లో MI కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిరిగి బరిలోకి దిగబోతున్నాడు. గాయం కారణంగా DCతో జరిగిన గత మ్యాచ్‌కు పాండ్యా దూరమైన సంగతి తెలిసిందే. పాండ్యా జట్టులోకి రావడంతో, శార్దూల్ ఠాకూర్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. పాండ్యా స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్య కేవలం బ్యాటర్‌గానే ఆడనున్నాడు.