VIDEO: కూలిన వంతెన.. నిలిచిపోయిన రాకపోకలు

కృష్ణా: తోట్లవల్లూరు మండలం పెనమకూరు గ్రామంలో వంతెన వద్ద రాకపోకలు అంతరాయం ఏర్పడిందని స్థానిక ప్రజలు వెల్లడించారు. వంతెన నిర్మాణంలో మట్టి కుప్ప ఒక్కసారిగా కూలిపోవడంతో పెనమకూరు సహా 15 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తాత్కాలికంగా గ్రామస్తులు తోట్లవల్లూరు లేదా పతేలంక మీదుగా ప్రయాణం కొనసాగిస్తున్నారు.