వనం - మనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

వనం - మనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం: వెలిగండ్ల ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఇవాళ నిర్వహించిన వనం - మనం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.