VIDEO: అల్లూరులో ప్రత్యేక ఆకర్షణగా సెంట్రల్ లైటింగ్

VIDEO: అల్లూరులో ప్రత్యేక ఆకర్షణగా సెంట్రల్ లైటింగ్

NLR: అల్లూరు పట్టణం నుంచి ఇసుకపల్లి రోడ్డు తూముల వరకు సెంట్రల్ లైటింగ్‌కు ఇటీవల ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ రవిచంద్ర శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో పనులు చక చక జరుగుతున్నాయి. సోమవారం సెంట్రల్ లైటింగ్ స్తంభాలను రోడ్డు మధ్యలో అమర్చారు. ఈ సెంట్రల్ లైటింగ్ పూర్తయితే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని స్థానికులు తెలిపారు.