VIDEO: సాముహిక సత్యనారాయణ వ్రతాలు

VIDEO: సాముహిక సత్యనారాయణ వ్రతాలు

కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా ఇవాళ వేద పండితులు శ్రీ గూడ జగదిశ్వర్ శర్మ ఆధ్వర్యంలో సాముహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ఈ వత్రానికి దంపతులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతాన్ని ఆచరించారు. ఆలయ అర్చకులు స్వామివారికి పూజలు నిర్వహించారు.