VIDEO: ఆర్టీసీ కార్మికుల రిలే నిరాహార దీక్షలు

VIDEO: ఆర్టీసీ కార్మికుల రిలే నిరాహార దీక్షలు

AKP: నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు బుధవారం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎంయూ జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ.. డిపో మేనేజర్ వైఖరిని నిరసిస్తూ దీక్షలు చేపట్టామని పేర్కొన్నారు. ఉద్యోగులపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు.