మెడికల్ కాలేజీలో నో ర్యాంగింగ్: ప్రిన్సిపల్

మెడికల్ కాలేజీలో నో ర్యాంగింగ్: ప్రిన్సిపల్

నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరిగినట్లు వచ్చిన వార్తా కథనాలపై ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలేజీలో  ర్యాగింగ్ ఘటనలు ఏవి జరగలేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై జరిగిన విచారణలో కూడా ఎలాంటి నిర్ధారణ లభించలేదన్నారు. ఈ నేపథ్యంలో కాలేజీ పరిధిలో సమగ్ర భద్రతా చర్యలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ తెలిపారు.