BREAKING: ఫలితాలు విడుదల

BREAKING: ఫలితాలు విడుదల

IBPS ఇటీవల నిర్వహించిన క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 15,701 క్లరికల్ క్యాడర్ పోస్టుల భర్తీకి గాను అక్టోబర్ 4, 5, 11 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను www.ibps.inలో అందుబాటులో ఉంచింది. మొయిన్స్ పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది.