పోస్ట్ ప్రసాద్‌ను పరామర్శించిన మాజీ మంత్రి

పోస్ట్ ప్రసాద్‌ను పరామర్శించిన మాజీ మంత్రి

KRNL: నంద్యాల జిల్లా వాలంటీర్ విభాగం అధ్యక్షుడు పోస్ట్ ప్రసాద్‌కు శస్త్రచికిత్స జరగడంతో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి ఆదివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.