మొక్కలు నాటిన యువత

మొక్కలు నాటిన యువత

NRML: భైంసా పట్టణంలోని స్థానిక మిషన్ భగీరథ సమీపంలో గల ఏకముఖి హనుమాన్ మందిరం వద్ద వన మహోత్సవంలో భాగంగా జైహింద్ యూత్ ఆధ్వర్యంలో యువకులు మొక్కలు నాటారు. ప్రెండ్ షిప్ డేను పురస్కరించుకుని పర్యావరణానికి ఒక మెక్క అమ్మ పేరుతో ఒక చెట్టు అనే నినాదంతో మొక్కలు నాటామని యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు యువకులను అభినందించారు.