అవార్డులలో అవకాశం కల్పించాలని కలెక్టర్‌కు వినతి

అవార్డులలో అవకాశం కల్పించాలని కలెక్టర్‌కు వినతి

MDK: జనవరి 26, పంద్రాగస్టుకు ఇచ్చే అవార్డులలో అవకాశం కల్పించాలని నాల్గవ తరగతి పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం కలెక్టర్ రాహుల్ రాజ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు సామ్యూల్, వెంకటేశం, మహమ్మద్ కురిషీద్, దుబా రాజమ్మ, సుజాతలు ఉన్నారు.