దారుణం.. భర్తను కడతేర్చిన భార్య

NLG: భర్తను భార్య కడతేర్చిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. కాటేపల్లి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను కారు ఢీకొట్టడంతో స్వామి అనే వ్యక్తి మృతి చెందాడు. ముందు పోలీసులు హత్యగా అనుమానించారు. విచారణలో భార్యే వ్యూహాత్మకంగా హతమార్చినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. కారుని రెంట్‌కు తీసుకుని స్వామిని చంపినట్లుగా తెలుస్తోంది.