నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: ఎమ్మెల్యే వీరేశం
➢ చండూరులో ఏసీబీ దాడుల్లో డిప్యూటీ తహశీల్దార్ అరెస్ట్
➢ మిర్యాలగూడకు ధాన్యం లారీలు రాకుండా కట్టడి చేస్తున్నాం: DSP రాజశేఖరరాజు
➢ తెల్లవారుజామున ఏర్పడే దట్టమైన పొగమంచుతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి: SP శరత్ చంద్ర