VIDEO: రేపు ఉప్పల్లో IPL మ్యాచ్.. సర్వం సిద్ధం
HYD: రేపు ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో SRH VS RR టీమ్స్ మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారిక యంత్రాంగం ఇప్పటికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. నూతనంగా సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ సైతం జరిపినట్లుగా మల్కాజ్‌గిరి కమిషనరేట్ పోలీసు అధికారుల బృందం తెలిపింది. డిజిటల్ టికెటింగ్ విధానం అమలు కానుంది.