ఉగ్రదాడి హేయమైన చర్య: విశాఖ కళాకారుల సంఘం

VSP: పహాల్గామ్‌లో ఉగ్రదాడి హేయమైన చర్య అని విశాఖ కళాకారుల సంఘం ఆదివారం పేర్కొంది. అక్కయ్యపాలెం ప్రవేట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన సంఘీభావ సభలో కళాకారుల సంఘ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు గంటల శ్రీనుబాబు మాట్లాడుతూ.. పర్యాటకులను మూర్ఖంగా చంపిన ఉగ్రవాదులను వదిలిపెట్టకూడదని వారు అభిప్రాయపడ్డారు.