VIDEO: ఆర్బీపట్నం వినాయక గుడిలో చోరీ
KKD: పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం(మం) ఆర్బీపట్నంలో చెరువు గుట్టు దగ్గర ఉన్న వినాయక గుడిలో చోరి జరిగింది. దుండగులు వెండి అభరణాలు ఎత్తుకెళ్లారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.