శ్రీచాముండేశ్వరి హుండీకి రూ.4,65,496 ఆదాయం

శ్రీచాముండేశ్వరి  హుండీకి రూ.4,65,496 ఆదాయం

NLR: ఇందుకూరుపేట మండలం గంగపట్నంలోని శ్రీచాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో హుండీ లెక్కింపు మంగళవారం నిర్వహించారు. మూడు నెలల 20 రోజులకు గాను హుండీ ఆదాయం రూ.4,65,496గా వచ్చిందని అధికారులు తెలిపారు. అన్నదాన హుండీ ద్వారా రూ.39,5981లు వచ్చినట్లు ఛైర్మెన్ గుండాల కృష్ణరెడ్డి మీడియాతో పేర్కొన్నారు.