'తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం'

'తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం'

W.G: కూటమి నాయకుల మధ్య చక్కని సమన్వయంతోనే మొంథా తుఫానును ఎదుర్కొన్నట్లు తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆదివారం అన్నారు. ఈ నేపథ్యంలో తణుకు పట్టణం, మండలాల్లోని 135 కుటుంబాలకు 25 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. అలాగే తుఫాన్‌ కారణంగా అక్కడక్కడ కూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించడమైందన్నారు.