అన్న క్యాంటీన్ భోజనాన్ని పరిశీలించిన కమిషనర్

అన్న క్యాంటీన్ భోజనాన్ని పరిశీలించిన కమిషనర్

కర్నూలు: ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి సోమప్ప సర్కిల్లోని అన్న క్యాంటీన్ పరిశీలించారు. మెనూ వివరాలను అడిగి తెలుసుకుని, ప్రజల నుంచి రుచిపై ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. వివిధ పనులపై వస్తున్న ప్రజలకు మూడు పూటలా భోజనం అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. ఏ.ఈ. శరత్ చంద్ర పాల్గొన్నారు.