నగరంలో నేడు చికెన్ ధరలు ఇలా ఉన్నాయి!

నగరంలో నేడు చికెన్ ధరలు ఇలా ఉన్నాయి!

విశాఖపట్నం నగరంలో ఈరోజు చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజా మార్కెట్ సమాచారం ప్రకారం బ్రాయిలర్ చికెన్‌కిలో సుమారు రూ.130–180 వరకు ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.200–220, బోన్లెస్ చికెన్ రూ.210–230 వరకు విక్రయిస్తున్నారు. ప్రాంతం, షాప్ మరియు కట్ విధానం ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు.