'9 కేంద్రాల్లో సమ్మర్ క్యాంపుల నిర్వహణకు చర్యలు'

'9 కేంద్రాల్లో సమ్మర్ క్యాంపుల నిర్వహణకు చర్యలు'

కోనసీమ: విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు జిల్లాలో సమ్మర్ క్యాంపులను పొందినట్లు డీఈఓ షేక్ సలీం భాషా తెలిపారు. ఈ మేరకు అమలాపురంలో ఓ ప్రకటన విడుదల చేశారు. వేసవి సెలవుల్లో విద్యార్థుల పాఠశాలలకు దూరం కాకుండా వేసవి తాపానికి గురికాకుండా ఉండేందుకు 9 కేంద్రాలలో సమ్మర్ క్యాంపుల నిర్వహణకు చర్యలు చేపడుతున్నామన్నారు.