కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లాలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
✦ బద్వేల్‌లో జలధార కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ చెరుకూరి శ్రీధర్
✦ ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు: సిద్ధవటం తహసీల్దార్ తిరుమల బాబు
✦ పులివెందులలో తాటిచెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి